By: Oneindia Telugu Video Team
Published : September 21, 2017, 03:59

ఎంపీగా ఫెయిలయ్యా, రాజీనామా చేస్తున్నా

Subscribe to Oneindia Telugu

అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా