By: Oneindia Telugu Video Team
Published : February 22, 2017, 03:47

జియో వినియోగదారులకు షాకింగ్ వార్త

Subscribe to Oneindia Telugu

జియో వినియోగదారులకు చేదు వార్త.... ఇప్పటివరకు వాడుకున్న ఉచితం గా వాడుకున్న ఇంటర్నెట్ , కాల్స్ , SMS లు అన్ని మార్చి 31వ తేదీ నుంచి ఇక ఉచితం కాదని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. వచ్చే నెలల్లో ప్రస్తుతం ఉన్న జియో డేటాను రెట్టింపు చేస్తామని చెప్పారు. టెలికాం కంపెనీతో సమానంగా చార్జీలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇరవై శాతం అ్యధికంగా డేటాను అందిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్ ప్లాన్స్ ప్రారంభిస్తామని చెప్పారు. దానిలో అన్ని వాయిస్ కాల్స్ ఉచితం, నో రోమింగ్ ఛార్జెస్, నో హిడెన్ చార్జెస్ అని అంబాని ప్రకటించారు. అన్నింటికి అదే టారిఫ్ అన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా