By: Oneindia Telugu Video Team
Published : October 12, 2017, 04:05

రూ.399 రీఛార్జీతో వంద శాతం క్యాష్‌బ్యాక్

Subscribe to Oneindia Telugu

రిలయన్స్ జియో తన కష్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తన కష్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.రూ.399 రీఛార్జీ చేసుకొంటే వంద శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా