By: Oneindia Telugu Video Team
Published : October 19, 2017, 02:43

జియో, 15 శాతం పెంచిన రూ.399 ప్లాన్

Subscribe to Oneindia Telugu

రిలయన్స్ జియో మరో సారి మరిన్ని ఆఫర్లతో ముందుకు వచ్చింది.ధనా ధన్ ఆఫర్లతో మరోసారి జియో దీపావళి పండుగ సంబురాలను ముందుకు తీసుకు వచ్చింది. అయితే ధనా ధన్ ఆఫర్ అయినప్పటికీ పాత రేట్లను కొంత సవరించిందనే అభిప్రాయం కూడ లేకపోలేదు. మార్కెట్లోకి రిలయన్స్ జియో ప్రవేశమే ఓ సంచలనంగా మారింది. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించింది. అయితే ఏకంగా ఆరు మాసాలపాటు జియో ఉచిత ఆఫర్లను కొనసాగించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా