By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:04

చంద్రబాబుపై జోగి రమేష్ ఆగ్రహం

Subscribe to Oneindia Telugu

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. పోలవరం కాల్వలు కూడా వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని జోగి రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా