By : Oneindia Telugu Video Team
Published : March 27, 2018, 09:42

జర్నలిస్టును లారీ తొక్కించేశారు: సిట్ దర్యాప్తునకు ఆదేశం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఇసుక మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నజర్నలిస్టు రోడ్డు లారీ ప్రమాదంలో మృతి చెందడం కలకలం రేపుతోంది. సహచర పాత్రికేయులు, విపక్షాలు ఇది హత్యేనని ఆరోపణలు చేస్తున్నాయి. సందీప్‌శర్మ అనే పాత్రికేయుడు బింద్‌ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై వరుస కథనాలు రాస్తున్నారు. ఈ అవినీతిలో ఉన్న ప్రజాప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా