By : Oneindia Telugu Video Team
Published : September 06, 2017, 10:06

ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు వీరే

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. విధినిర్వహణలో ఉన్న పలువురు జర్నలిస్టులు గతంలో ఇదే తరహలో హత్యకు గురైన ఘటనలు అనేకం చోటుచేసుకొన్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా