By : Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:40

హరికృష్ణతో జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ వ్యాఖ్య

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం జై లవకుశ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్నా ఇంకో జన్మంటూ ఉంటే మీ రుణం తీర్చుకుంటాను... ఈ జన్మలో మాత్రం అభిమానులతో ఉండిపోతాను అని ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా