By: Oneindia Telugu Video Team
Published : May 30, 2017, 05:03

బుల్లి తెర కు jr. ntr

Subscribe to Oneindia Telugu

వెండితర అగ్రతారలు బుల్లితెరపై పెద్ద పెద్ద గేమ్ షోలను హెస్ట్ చేస్తుండటం ఈ మధ్య ట్రెండుగా మారింది. బాలీవుడ్లో మొదలైన ఈ ట్రెండ్ ఇపుడు టాలీవుడ్లోనూ క్రమంగా ఊపందుకుంటోంది.
బుల్లి తెర త్వరలో మరింత కలర్ ఫుల్ కానుంది... ఈ వార్త మాములు ప్రక్షకుల కంటే ntr అభిమానులకు ఒక తీపి కబురనే అనొచ్చు... ఎందుకంటే...అతి త్వరలోనే మీ ఇంటికి జూనియర్ రాబోతున్నారు,,,

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా