By : Oneindia Telugu Video Team
Published : December 02, 2020, 01:40
Duration : 01:34
01:34
H1B వీసాలపై భారతీయులకు ఊరట.. ట్రంప్ ఆదేశాలు కొట్టేసిన అమెరికా కోర్టు!
అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏటా ఇచ్చే హెచ్1బీ వీసాల్లో భారీగా కోత విధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పట్లో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడింది. ఇప్పుడు ట్రంప్ ఓటమి నేపథ్యంలో ఆ ఆదేశాలను ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి కొట్టేయడం సంచలనం రేపుతోంది.