By : Oneindia Telugu Video Team
Published : February 28, 2017, 01:29

ట్రంప్ నే గెలిపించాను ... నువ్వెంతా..?

క్రైస్తవ మత ప్రచారకుడు, డా. కేఏ పాల్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా ఏపీ ప్రభుత్వంలోకి అడుగుపెట్టు. ఎమ్మెల్సీగా రావాల్సిన అవసరం ఏముంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌నే గెలిపించాను. అలాంటిది ఈ ఎమ్మెల్సీ ఎంత? నీకోసం ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిపించలేనా?' అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా