By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:02

సోమిరెడ్డి ఆస్తులపై కాకాని సవాల్

Subscribe to Oneindia Telugu

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, విదేశాల్లో ఆస్తుల సంగతి పక్కన పెడితే, దేశంలోని ఆస్తులపై సోమిరెడ్డి వివరణ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి ఆస్తులపై మరికొన్ని ఆధారాలను కాకాని బయటపెట్టారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా