By: Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 03:57

సంచలన వ్యాఖ్యలు చేసిన కమలహాసన్

Subscribe to Oneindia Telugu

తమిళ నాడు లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల మీద కమల హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసారు... ముఖ్యమంత్రి పదవి కోసం తమిళ నాడు లో చోటు చేసుకున్న నేపధ్యం లో శశికళ , పన్నీర్ సెల్వం మధ్య హోరాహోరి గా సాగుతున్న రాజకీయ పోరు పై విలక్షణ నటుడు తనదైన స్టైల్ లో స్పందించాడు... రాజకీయ నాయకులను విమర్శిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదని , ప్రజలు అవినీతికి దూరంగా ఉండాలంటూ కమల్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా స్పందించారు... పన్నీర్ సెల్వం కు మద్దతు గా మాట్లాడడమే గాక , శశి కళను విమర్శిస్తూ శశి కళ తీరు బాధిస్తుందని కమల్ వ్యఖ్యనించాడు... ప్రజల్లు కుడా తగిన రీతిలో స్పందిన్చాట్లేదని , స్పందించాల్సిన టైం అంటూ ప్రజలు మరీ ఎక్కువ సహనం ప్రదర్సిస్తున్నరంటూ ... పన్నీర్ కి ఇంకా కొంత కాలం ఎందుకు కొనసాగానియ్యకూడదు అంటూ... ఒకవేళ పన్నీర్ నచ్చక పోతే దింపెయ్యవచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.. అంతే కాక ప్రస్తుతం తమిళ నాడు లో నెలకొన్న రాజకీయాలను బాడ్ క్లైమాక్స్ గా ఆయన అభివర్ణించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా