By: Oneindia Telugu Video Team
Published : September 16, 2017, 05:32

దానికి సిద్దమా?, పేరు మారుస్తా.. ఐలయ్య సవాల్!

Subscribe to Oneindia Telugu

సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకం మీద రగడ కొనసాగుతూనే ఉంది. 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆర్యవైశ్య వర్గాలు నిరసనలతో హోరెత్తిస్తున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా