By: Oneindia Telugu Video Team
Published : September 28, 2017, 10:07

కనిగిరిఘటనలో లవర్‌ కీలకం : ట్విస్ట్

Subscribe to Oneindia Telugu

ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మిగిలిన ముగ్గురిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని బాధితురాలి తల్లి పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా