By: Oneindia Telugu Video Team
Published : May 23, 2017, 01:46

చొక్కాలు చింపుకుని తన్నుకున్నారు...

Subscribe to Oneindia Telugu

ఒంగోలులో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది
ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఒంగోలులోని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సమావేశానికి కరణం బలరాం వర్గీయులు ముందుగా చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అక్కడికి చేరుకోగా, కరణం బలరాం వర్గీయులు ద్వారం వద్ద ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. వేమవరం హత్యలపై ఆరోపణలు చేస్తూ గొట్టిపాటి రవిపై దాడికి దిగే ప్రయత్నం చేశారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా