By: Oneindia Telugu Video Team
Published : October 06, 2017, 12:07

అసాంఘిక శక్తుల కట్టడికి ఫ్లయింగ్ కెమెరా..!

Subscribe to Oneindia Telugu

సమాజం లోని అసాంఘిక శక్తుల కట్టడిలో భాగంగా కరీంనగర్ జిల్లా... పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పడిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాజధానితో పోటీ పడుతున్నది. కమిషనరేట్ పరిధిలో 10వేల సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ కోసం సాగుతున్న పోలీస్‌శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా