By: Oneindia Telugu Video Team
Published : April 24, 2017, 05:56

సిఎం కు తప్పిన ముప్పు హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!..

Subscribe to Oneindia Telugu

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పెనుముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఓ పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో సీఎం సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రావణబెళగలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్దరామయ్య ఈరోజు హెలికాప్టర్ ద్వారా పయనమయ్యారు. ఆయనతో పాటు హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురు అధికారులు వెళ్లారు. అయితే హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిని కొద్దిసేపటికే ఓ పక్షి ఎదురుగా వచ్చి విమానాన్ని ఢీకొట్టింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా