By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

కాంగ్రెసు నేతలకు కర్నె ప్రభాకర్ సవాల్

Subscribe to Oneindia Telugu

కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే అసెంబ్లీలో రచ్చకు కాకుండా చర్చకు దిగాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది... తమ ప్రభుత్వంలో చేసిందేదో తేల్చుకుందామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సవాల్ చేశారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సభలో ఏం మాట్లాడదలుచుకున్నారో, ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారనే దానిపై సిద్ధమై అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమయ్యాక సమాచారం లేదనో, సమాయత్తం కాలేదనో కుంటి సాకులతో తప్పించుకోవద్దన్నారు. చర్చకు ప్రభుత్వం అన్ని విధాలు గా సిద్ధంగా ఉందన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా