By: Oneindia Telugu Video Team
Published : September 06, 2017, 01:43

సల్వార్‌ కమీజ్‌ ధరించి డబ్ల్యూడబ్ల్యూఈ లో కుస్తీ పట్లు పడుతున్న కవితా దేవి

Subscribe to Oneindia Telugu


కవితా దేవి... ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ సెన్షేషన్‌గా మారింది. సల్వార్‌ కమీజ్‌ ధరించి వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో కుస్తీ పట్లు పడుతున్న కవితా దేవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రింగ్‌లో సంప్రదాయ దుస్తుల్లో ఆమె చేసిన పోరాటాన్ని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా