By: Oneindia Telugu Video Team
Published : August 19, 2017, 03:59

కేసీఆర్‌కు ప్రతిష్టాత్మక వ్యవసాయ నాయకత్వ అవార్డు

Subscribe to Oneindia Telugu

వ్యవసాయ రంగంలో కేసీఆర్ చేసిన కృషిని గుర్తిస్తూ.. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. ఇదొక అరుదైన గౌరవం అనే చెప్పాలి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా