By: Oneindia Telugu Video Team
Published : February 14, 2018, 06:34

కెసిఆర్ జన్మదినం : కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం వీడియో సాంగ్

Subscribe to Oneindia Telugu

లండన్ లో ని కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం KTSUK ( KCR & TRS SUPPORTERS UK ) కెసిఆర్ జన్మదిన సందర్భం గా లండన్ లో పాట విడుదల చేసారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపక సభ్యులు సిక్కా చంద్ర శేఖర్ గారు మాట్లాడుతూ మా సంస్థ తరుపున కెసిఆర్ గారికి మా యొక్క ప్రేమ గౌరవాన్ని ఈ వీడియో సాంగ్ ద్వారా తెలియచేయటం జరిగింది అని ఈ సందర్బము గా చెప్పటం జరిగింది .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా