By: Oneindia Telugu Video Team
Published : February 10, 2017, 04:38

టెన్షన్ పెడుతున్న విద్యా వ్యవస్థ :

Subscribe to Oneindia Telugu

తెలంగాణ విద్యావ్యవస్థలో ఏం జరుగుతుంది...? గురుకుల విద్యావ్యస్థలో వచ్చిన మార్పులు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెడతాయి..? ఇప్పుడు అందరిలోనూ ఇవే టెన్షన్లు మొదలయ్యాయి. గురుకుల విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిబంధనలు మారాయి. ఈ పోస్టులకు డిగ్రీ, పీజీల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన వారే అర్హులంటూ తెలంగాణ గురుకుల విద్యా సంస్థ విధించిన నిబంధనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా