By: Oneindia Telugu Video Team
Published : September 19, 2017, 01:02

చీరల షాక్: కేసీఆర్ ఆరా, తండ్రికి సర్దిచెప్పిన కేటీఆర్

Subscribe to Oneindia Telugu

బతుకమ్మ చీరల పంపిణీపై తెలంగాణలోని పలు జిల్లాల్లో జరిగిన నిరసన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆరా తీశారు. చల్‌గల్‌, సత్తుపల్లి, ఇతర ప్రాంతాల్లో పంపిణీ జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా