By: Oneindia Telugu Video Team
Published : January 03, 2017, 11:45

కడపలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

Subscribe to Oneindia Telugu

డప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశంగా మలుచుకుని కార్పొరేషన్లో రసాభాస చేశారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి ఆహ్వానించిన తెలుగు తమ్ముళ్లు.. తమ ఇష్టరీతిన కుర్చీలు వేయాల్సిందేనంటూ కార్పొరేషన్లో కుర్చీల కోసం బాహాబాహీకి దిగారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా