By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 06:24

అతితెలివి బార్ ఓనర్ ప్రభుత్వానికి తల నొప్పి...

Subscribe to Oneindia Telugu

ఈ మద్య భారత ప్రభుత్వం హై వే ల మీద ప్రమాదాలను అరికట్టడానికి ఒక కొత్త రూల్ పెట్టిన సంగతి అందరికి తెలుసు. అయితే ప్రభుత్వం కొత్త రూల్ విన్న బార్ ఓనర్, ఏం చేసాడంటే.. తన బార్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మేజ్ మ్యాప్ ల దారిని కట్టాడు.. అంటే అర్ధం కాలేదు కదా... అదేనండి.. దేవాలయాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న చోటే నలుగు చుట్లు చుట్టినట్టు ఉంటుంది.. అలాగే క్రియేట్ చేసాడు ఈ బార్ ఓనర్.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా