• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 09, 2020, 04:30
    Duration : 02:33

    VIDEO కేరళ "కార్ పార్కింగ్" సెన్సేషన్ ఆ వ్యక్తి ఇతనే !

    బిజు గత 15 ఏళ్లుగా డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. తన స్నేహితుడు కారును పెయింట్ వర్క్ చేద్దామని తీసుకొచ్చానని బిజు తెలిపారు.. ఆ కారుని తాను డ్రైవ్ చేశానని.. ఆ సమయంలో తన భార్య వీడియో తీశారని తెలిపారు. తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. స్పందన రావడంతో తనకు తెలిసిందని చెప్పారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా