By: Oneindia Telugu Video Team
Published : September 21, 2017, 06:04

'Khelo india': ప్రధాని మోడీకి విరాట్ కోహ్లీ సందేశం

Subscribe to Oneindia Telugu

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆవిష్కరించిన 'ఖేలో ఇండియా' కార్యక్రమంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ, క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోర్‌లకు సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పంపించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా