By: Oneindia Telugu Video Team
Published : January 16, 2017, 12:00

పవన్ కళ్యాణ్‌ ఉద్ధానంన పర్యటనపై కిల్లి కృపారాణి

Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ సమస్య పైన ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి విజ్ఞప్తి చేశారు. సమస్యల పైన కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, గతంలో చేపట్టిన సర్వేలతో చర్యలు తీసుకోవాలన్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉద్దానం సమస్యపై పవన్ స్పందించడం హర్షణీయమన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా