By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:28

పవన్ కళ్యాణ్ స్పందించడం సంతోషం

Subscribe to Oneindia Telugu

ఉద్ధానం కిడ్నీ సమస్యలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించడం చాలా అభినందనీయమని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడంతో ఆగిపోకుండా వారికి న్యాయం జరిగే వరకు ఉద్దానం వాసుల తరపున పవన్ పోరాడాలన్నారు. నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా