By : Oneindia Telugu Video Team
Published : January 04, 2021, 10:10
Duration : 02:04
02:04
జనవరి 26న ఢిల్లీలో 'కిసాన్ గణతంత్ర పరేడ్'
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొత్త రైతు చట్టాలను రద్దు చేయకుంటే.. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో కిసాన్ గణతంత్య్ర పరేడ్‌ను నిర్వహిస్తామని రైతు సంఘాలు పేర్కొన్నాయి. 40 రైతు సంఘాలతో ఏర్పడిన యూనియన్ ఈ విషయాన్ని తెలిపింది. జనవరి 26వ తేదీ వరకు తమ డిమాండ్లు అంగీకరించకపోతే, ఆ రోజున ట్రాక్టర్లతో ఢిల్లీలో పరేడ్ నిర్వహించనున్నట్లు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు.