ప్రపంచంలో సంపన్న దేవుడు వేంకటేశుడేనా? తెలిస్తే గోవిందా గోవిందా అంటారు
Published : November 07, 2022, 02:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల దేవస్థానానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా గుర్తింపు ఉంది. అనేక ప్రదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలా వారు దేవదేవుడికి డబ్బు, బంగారం, స్థలాలు, వెండి, వాహనాలు, వజ్రాలు ఇలా అనేక రూపాల్లో తమ మెుక్కులను తీర్చుకుంటుంటారు. అయితే తాజాగా టీటీడీ స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం బాలాజీ ఆస్తుల విలువ ఎంత అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..