By: Oneindia Telugu Video Team
Published : August 22, 2017, 05:27

సచిన్ కి 124 ఇన్నింగ్స్ పడితే కోహ్లీ కి కేవలం 64 ఇన్నింగ్స్‌

Subscribe to Oneindia Telugu

ఇప్పటివరకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 124 ఇన్నింగ్స్ ల్లో నాలుగు వేల పరుగులు (ఛేజింగ్‌లో) ఈ మైలురాయిని అందుకుని భారత్ తరుపున అగ్రస్ధానంలో ఉండగా, విరాట్ కోహ్లీ కేవలం 64 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకుని సచిన్ రికార్డుని అధిగమించాడు. ఇక ఆసీస్ క్రికెటర్ పాంటింగ్ ఇదే మైలురాయిని 104 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా