By : Oneindia Telugu Video Team
Published : May 27, 2017, 12:43

విదేశీగడ్డ పై కెప్టెన్ గా కోహ్లీ ఉద్వేగం

ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా పటిష్టమైన జట్టుతో ఇప్పటికే ఇంగ్లండ్‌ చేరుకుంది.
మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్‌ల రాకతో ధోనిపై మ్యాచ్ ఫినిష్ చేసే ఒత్తిడి చాలా వరకు తగ్గిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా