By: Oneindia Telugu Video Team
Published : August 10, 2017, 03:33

కోహ్లి కెప్టెన్‌గా వేస్ట్ అంత కోపం పనికిరాదు..... రణతుంగ షాకింగ్ !

Subscribe to Oneindia Telugu

మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదే పదే కోపాన్ని ప్రదర్శించడం మంచిది కాదని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ పదేపదే కోహ్లీ కోపాన్ని తెచ్చుకుంటే అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుందని రణతుంగ పేర్కొన్నాడు. అంతేకాదు టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, అజహరుద్దీన్‌లతో కోహ్లీకి పోలికలు వద్దని కూడా ఆయన సూచించారు. కపిల్‌తో మాత్రం కోహ్లీని పోల్చవచ్చని, అందుకు కూడా కోహ్లీ చాలా దూరంగానే ఉన్నాడని రణతుంగ పేర్కొన్నాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా