• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 10, 2019, 04:30
    Duration : 01:31

    స్పోర్ట్స్‌లో అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్ ఏదో తెలుసా?

    మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నాం. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా ఈ ఏడాది ట్విట్టర్‌లో ఎక్కువ మంది చర్చించుకున్న లేదా రీట్వీట్ చేసిన పలు అంశాలను #ThisHappened2019 హ్యాష్ ట్యాగ్ పేరిట ట్విట్టర్‌లో పోస్టు చేస్తోంది. 2019 సంవత్సరంలో క్రీడల్లో ఎక్కువ మంది రీట్వీట్ చేసిన ట్వీట్ ఏదో తెలుసా?
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా