By: Oneindia Telugu Video Team
Published : July 13, 2017, 12:27

కోహ్లీ జీతం అంతా? ఆశ్చర్యమే!

Subscribe to Oneindia Telugu

ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యధిక జీతం అందుకున్న ఆటగాళ్లుగా లియోనల్ మెస్సీ, స్టీఫెన్ కర్రీ, జేమ్స్ హార్డిన్‌లు ఉన్నారు. సాధారణంగా అంతర్జాతీయ క్రీడాకారులతో పోలిస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జీతం చూస్తే ఇంత తక్కువా? అని అనిపిస్తుంది.ప్రతి ఏడాది ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జీతంగా వచ్చే డబ్బు కంటే కూడా ప్రకటనల ద్వారానే మన క్రీడాకారులు పెద్ద మొత్తంలో సంపాదిస్తుంటారు. కోహ్లీ కూడా ప్రకటనల ద్వారానే పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడు.ప్ర‌పంచవ్యాప్తంగా అత్య‌ధిక పారితోషికం అందుకునే 100 మంది క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లీ 89వ స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్ పత్రిక ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా