గంగూలీ, రాహుల్ ద్రవిడ్ చెత్త ఆటగాళ్లా ??
Published : January 25, 2022, 06:30
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ వరల్డ్ కప్ విన్ అవ్వకుండానే కెప్టెన్గా దిగిపోయిన విషయంపై స్పందించిన రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేసారు కోహ్లీ కి సపోర్ట్ గా నిలబడ్డారు