By: Oneindia Telugu Video Team
Published : July 05, 2017, 02:27

కోహ్లీ , కుంబ్లే గొడవ తెలీదు కాని.. వాళ్ళిద్దరు అప్పుడు మాట్లాడుకోలేదు

Subscribe to Oneindia Telugu


టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో చోటు చేసుకున్న వివాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని బీసీసీఐ మేనేజర్ కపిల్ మల్హోత్రాను ఆదేశించింది. దీంతో ఆయన జట్టులోని సభ్యులందరితో సమావేశమై చర్చించారు. అనంతరం పూర్తి నివేదికను బీసీసీఐకి అందజేశారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా