By: Oneindia Telugu Video Team
Published : January 04, 2017, 04:11

శ్రీవారి ఆలయంలో కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Subscribe to Oneindia Telugu

తిరుమల శ్రీవారి ఆలయాలో....జనవరి 8న వచ్చే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయం కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాని నిర్వహించారు. ముందుగా మొత్తం ఆలయాని నీటితో శుభ్రం చేసి, పసుపు, రక్తచందనం, పచ్చకర్పూరం, శ్రీగంధం, పచ్చకర్పూరం, తదితర సుగంధద్రవ్యాలతో చేసిన లేహ్యాని ఆలయం గోడలకు లేపనం చేసారు..అనంతరం నీటితో మళ్లి శుద్ధి చేసి..సామన్యభక్తులను దర్శనానికి అనుమతించారు...ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహాన్, టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, ఇతర అధికారుల, సిబ్బంది పాల్గొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా