By: Oneindia Telugu Video Team
Published : January 07, 2017, 09:42

ఎమ్మెల్యే కోటంరెడ్డికి డిజిటల్ కష్టాలు

Subscribe to Oneindia Telugu

డిజిటల్ కరెన్సీ ప్రాబ్లమ్ పేద సామాన్యులకే కాదు శాసన సభ్యుడికి తప్పలేదు. డీజిల్ కోసం 2 వేల 5 వందలు ఏటిఎం ద్వారా స్వైప్ చేస్తే అది కాస్త చివరికి 23 వేల వంద రూపాయలు తన అకౌంట్ లొ నుంచి విత్ డ్రా అయ్యాయి. ఈ సంఘటన నెల్లూరులొ చోటుచేసుకుంది. ఈ నెల మూడో తేదీ బాణా సంచా తయారీ కేంద్రంలొ మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వైసిపి అధినేత జగన్ నెల్లూరు వచ్చారు. అదే రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన వాహనానికి 2 వేల ఐదు వందల రూపాయలకు డీజిల్ నింపుకుని తన ఏటిఎం ద్వారా పెట్రోల్ బంక్ లోని హెచ్.డి.ఎఫ్ సి స్వైపింగ్ మిషన్ లొ స్వైప్ చేశారు. అక్కడి నుంచి కోటం రెడ్డికి చుక్కలు కనబడ్డాయి. మెదట తన సెల్ ఫోన్ లొ 2 వేల ఐదు వందలు కాస్త 16 వేలు విత్ డ్రా అయినట్లు చూపింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా