By : Oneindia Telugu Video Team
Published : April 18, 2017, 01:27

లోకేష్ కి పంచ్ వేసిన ktr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ పంచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అవకాశం దొరికితే చాలు తన ప్రత్యర్థిపై మాటల తూటాలు పేలుస్తుంటారు. తాజాగా ఆయన పంచ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడైన యువ మంత్రి నారా లోకేష్ పై పడింది. చాలా రోజుల తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్ ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా