By: Oneindia Telugu Video Team
Published : June 02, 2017, 03:56

రాహుల్‌ను ఏకేసిన కేటీఆర్

Subscribe to Oneindia Telugu

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంగారెడ్డి ప్రజాగర్జనలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుటుంబపాలన గురించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడటం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్టుతో రాహుల్ గాంధీ ప్రసంగించారని, ఇది ఆ పార్టీ చౌకబారుతనానికి నిదర్శనమన్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా