By: Oneindia Telugu Video Team
Published : May 16, 2017, 11:51

కన్నీళ్లు పెట్టుకున్న కే.టీ.ఆర్.

Subscribe to Oneindia Telugu

నాన్న నా ప్రాణం కాపాడంటూ 15 ఏళ్ళ బాలిక సాయిశ్రీ తన తండ్రికి వాట్సాప్ లో సెల్పీ వీడియో పంపిన ఘటనతో కన్నీళ్ళు పెట్టుకొన్నట్టు తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా