By: Oneindia Telugu Video Team
Published : October 17, 2017, 11:20

పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

టిడిపిలో చేరేందుకు బుట్టా రేణుక విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఉదయం కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత కొత్తకోట ప్రకాశ్ రెడ్డి తదితరులు టిడిపిలో చేరుతున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా