By: Oneindia Telugu Video Team
Published : October 03, 2017, 12:22

బాబుకు లగడపాటి షాకింగ్ రిపోర్ట్... టిడిపికి పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్..!

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఓ షాకింగ్ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.
లగడపాటి రాజగోపాల్ ఇటీవల రెండుమూడుసార్లు చంద్రబాబు నాయుడును కలిసిన విషయం కూడా తెలిసిందే. ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితిపై ఎప్పటికప్పుడు లగడపాటి.. చంద్రబాబుకు నివేదిక ఇస్తున్నారని భావిస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా