By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:23

బాబు ఇంట్లో కలుస్తా: 'టిడిపిలో చేరిక'పై లగడపాటి

Subscribe to Oneindia Telugu

తాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పార్టీ కార్యాలయంలోనో లేక ఆయన ఇంట్లోనో కలుస్తానని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు.కానీ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని లగడపాటి చెప్పారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా