By: Oneindia Telugu Video Team
Published : November 04, 2017, 08:18

Hottest models : ఫాంటసీ బ్రా అట.. ధర మాత్రం అడక్కండి..

Subscribe to Oneindia Telugu

ఇప్పుడు చెప్పే న్యూస్ విన్నాక మీకు ఒక సామెత గుర్తొస్తుంది. అయితే ఆ న్యూస్ ఏంటంటే మహిళలు ధరించే బ్రా తెలుసు కదా? నాణ్యతను బట్టి దాని ఖరీదు మహా ఉంటే వెయ్యి నుంచి రూ.5 వేలు ఉండొచ్చు. కానీ ఒక్క బ్రా ఖరీదు రూ.13 కోట్లు ఉంటుందా? ఉంటుంది.. మీరే చూడండి! ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మోడల్‌ పేరు.. లాయిస్ రిబీరో. విక్టోరియా సీక్రెట్‌ మోడల్‌ 2017గా గుర్తింపు తెచ్చుకున్న లాయిస్‌.. ఈ నెల 28న షాంఘైలో జరగనున్న ఫ్యాషన్‌ షోలో పాల్గొననుంది. అందరిలాంటి మోడల్‌ అయినా.. లాయిస్‌కు మాత్రం ఈమె ధరించిన బ్రా వల్లే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ షోలో పాల్గొనేందుకు ఆమె ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బ్రాను ధరించనుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా