By: Oneindia Telugu Video Team
Published : October 23, 2017, 02:28

బాబు కుట్ర భయమేసేది! ఇష్టం లేకుండా పెళ్లి : లక్ష్మీపార్వతి సంచలనం

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన మొదటి పెళ్లి, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జరిగిన రెండో పెళ్లికి దారితీసిన పరిణామాలపై వివరించారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా