By: Oneindia Telugu Video Team
Published : May 11, 2017, 11:31

భూ కబ్జా @Kakinada

Subscribe to Oneindia Telugu

జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తారు. అక్రమార్జనే లక్ష్యంగా... భూ కబ్జాలే ధ్యేయంగా... కొందరు అక్రమార్కులు అమాయకులను అడ్డంగా దోచేస్తుంటారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మరీ... అడ్డగోలుగా ఆస్తులను సొంతం చేసుకునేందుకు ప్లాన్‌ వేస్తుంటారు. కబ్జాకు కాదేదీ కనర్హం అన్న చందంగా... కాకినాడలో ఓ వ్యక్తి రెచ్చిపోతున్నాడు. ఇతగాడికి ఖాకీల అండ కాస్తంత మెండుగా ఉండటం...రాజకీయ పలుకుబడి లేకున్నా ఉందని చెప్పుకుని తిరగడం... బాగా కలిసొస్తున్నాయి. ఫలితంగా అసలు లబ్ధిదారులు రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా